Premakatha Chitram 2 Actress Siddhi Idnani Latest Interview || Filmibeat Telugu

2019-03-30 2,653

Prema Katha Chitram, which released in 2013, is all set for a sequel titled Prema Katha Chitram-2 and it is releasing on April 6.
The film has Nandhitha Swetha, Sumanth Ashwin and Siddi Idhnagi in lead roles and is a horror comedy. Nandhitha Swetha has become popular after playing lead role in Ekkadiki Pothavu Chinnavada and also a key role in Sreenivasa Kalyanam.
#sumanthashwin
#premakathachitram2
#premakathachitram
#nanditaswetha
#siddhiidnani
#tollywood
#latesttelugumovies

కామెడీ హారర్ చిత్రాల్లో ట్రెండ్ క్రియేట్ చేసిన ‘ప్రేమ కథా చిత్రమ్’ చిత్రానికి చాలా ఏళ్ల తరువాత సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. నందిత శ్వేత, సుమంత్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ప్రేమకథా చిత్రమ్’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడంతో రిలీజ్ డేట్‌ని కన్ఫామ్ చేసుకుంది.ఆర్.పి.ఏ క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి సార‌థ్యంలో తెర‌కెక్కుతున్న హార్రర్ కామెడీ సినిమా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2. ఈ చిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యమౌతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిద్ధి ఇద్నాని జంట‌గా న‌టిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 6న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.